ABOUT US

Strive Ill Aqua Life Line

Brand / Initiative: SAI AQUA CARE — Aquatic Health Care Products & Consultancy.

Farmer showing a fresh shrimp harvest at the pond

COMPANY PROFILE

Supporting Farmers Beyond Products

Company
STRIVE ILL AQUA LIFE LINE
Brand / Initiative
SAI AQUA CARE
Business
Aquatic Health Care Products & Consultancy
Regions
Andhra Pradesh, Telangana, Odisha, Tamil Nadu · International: Belize

FOUNDER'S MESSAGE

From the Founder's Desk

A message from Mr. Venkata Sai Kumar Mudamanchu to farmers, dealers and well-wishers.

ప్రియమైన మా రైతన్నలకు, డీలర్లకి, వెల్ఫీషర్స్ కి STRIVE ILL AQUA LIFE LINE తరుపున అభినందనలు. నేను మీ అందరికీ పాక్షికంగా / పరోక్షంగానో తెలిసిన వ్యక్తిని.

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ & ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.

గత కొంత కాలంగా మీరు మా మీద, మా ఉత్పత్తుల మీద చూపిస్తున్న అభిమానం ఎంతో విలువైనది మా సంస్థకు. ఎంతో మంది రైతులు మా ఉత్పత్తుల కి దగ్గర అయినందుకు మాకు ఎంతో గర్వంగా ఉన్నాదని తెలియచేస్తున్నాను. రైతుల అభివృద్ధి కి మా ఉత్పత్తులు ఎంతగానో ఉపయోగపడుతున్నందుకు మేము సగర్వంగా హృదయ పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాము. రాబోయే రోజులలో కూడా రైతన్నలు, డీలర్లు ఇదే విధంగా మా ఉత్పత్తులను ఆదరిస్తారు అని కోరుతున్నాను. ఇదే విధంగా మాకు ఎంతగానో సహకరించిన అన్ని ప్రాంతాల డీలర్ల కి మా సంస్థ తరుపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. మీకు మొదటి రోజు మాట ఇచ్చిన విధంగానే మన సంస్థకు వచ్చే ఆదాయం లో 35% వరకు ఆదాయం R & D కేటాయించడం జరుగుతున్నది.

మా ఉత్పత్తులు అనూహ్య రీతి లో ఒక్కసారిగా పెరగడానికి కారణం అయిన ప్రతి ఒక్క రైతన్నకు మరియు డీలర్లు కు మా సంస్థ ఎల్లప్పుడు ఋణపడి ఉంటూను. సంస్థలో ఉద్యోగులందరికీ అభినందనలు తెలియ చేస్తున్నాను. ఇక ముందు కూడా మీరు ఇలానే సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలువల తో కూడిన వ్యాపారం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని. వ్యాపారం అనేది జీవితం లో ఒక భాగం అంతే గానీ అదే జీవితం కాదు. ఇద్దరి మధ్యలో మంచి బంధం ఏర్పడటానికి విలువలు అతిముఖ్యమైన పాత్ర వహిస్తాయని నా అభిప్రాయం.

మీరిచ్చే సలహాలు / సూచనలు / అభిప్రాయాలను మన సంస్థ ఆచరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. మరియు మా నుండి రైతన్నలకి, డీలర్స్ కి కావలసిన అన్ని రకాల సదుపాయాలు కల్పించడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం.

మరిన్ని వివరాల కొరకు కింద తెలిపిన ఫోన్ నంబర్ కి సంప్రదించగలరు. +91 9515899443

ధన్యవాదములతో... ఇట్లు

Venkata Sai Kumar Mudamanchu, Founder of Strive Ill Aqua Life Line

Venkata Sai Kumar Mudamanchu

Founder, STRIVE ILL AQUA LIFE LINE

Who We Are

Sai Aqua Care is a dedicated aquaculture support platform providing professional consultation, technical guidance and practical farm solutions to shrimp and fish farmers. Under this initiative, Strive Ill Aqua Life Line offers aquatic health care products for the aquaculture sector.

Our Vision

To become a trusted leader in aquaculture by promoting sustainable fish farming, improving aquatic health, empowering farmers with innovative solutions, and delivering safe, high-quality aquatic products while protecting the environment for future generations with Sustainable Aquaculture practices.

Our Mission

To empower aquaculture farmers with high-quality products, technical knowledge, and practical solutions that promote better aquatic health, sustainable farming practices, improved productivity, and long-term profitability. Core Values Quality – Delivering reliable and high-quality aqua solutions. Innovation – Continuously developing and adopting improved aquaculture technologies and practices. Farmer Success – Putting farmers' productivity, profitability, and long-term growth at the center of our work. Sustainability – Promoting responsible aquaculture practices that protect aquatic ecosystems and natural resources. Integrity – Building relationships through transparency, honesty, and responsible business practices. Customer Commitment – Providing dependable support and solutions tailored to farmers' needs. Scientific Approach – Using research, technology, and evidence-based practices to address aquaculture challenges.

Our Approach

A simple, farmer-focused routine: Observe, Check, Apply, Monitor and Record — combining product application guidance with practical support at the pond.

LET'S GROW TOGETHER

Your Pond. Our Expertise.

Let's build healthier and more productive aquaculture together.